Introduction

Home Introduction

The Krishna District Lorry Owners Association, The Krishna District Lorry Owners Mutually Aided Co-operative Stores Limited are rendering services and assistance to the members for the past 50 years. Taking into consideration the financially affected Lorry Owners and the poorer sections of the Society at large, the elders of the organisations, Sri.P.S.V.Prasada Rao and Sri.Adusumilli Jitendranath, conceived the thought of formation of a Foundation to help these people. By discussing with other leaders and members of the Organisations, the thought took shape as “The Krishna District Lorry Owners Foundation”.

Later it was formed with the full support of The Krishna District Lorry Owners Association, The Krishna District Lorry Owners Mutually Aided Co-operative Stores Limited as promoters. Subsequently, the elders of the community expanded the Foundation by joining more members from Lorry Owners and the Philanthropists of the Society.

The Krishna District Lorry Owners Foundation thanks all the persons and organisations for their valuable contributions for supporting the activities of the Foundation.

కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్, కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ గత 50 సంవత్సరాలుగా సభ్యులకు సేవలు మరియు సహాయాన్ని అందజేస్తున్నాయి. ఆర్థికంగా నష్టపోయిన లారీ యజమానులు మరియు సొసైటీలోని నిరుపేద వర్గాలను పరిగణలోకి తీసుకొని, , వారికి సహాయం చేయడానికి, సంస్థల పెద్దలు, పి.ఎస్.వి.ప్రసాదరావు గారు మరియు అడుసుమిల్లి జితేంద్రనాథ్ గారు, ఇతర నాయకులు మరియు సభ్యులతో చర్చించి ఫౌండేషన్ ఏర్పాటుకు ఆలోచనను అభివృద్ధి చేశారు.

కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్, కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ ప్రమోటర్లుగా, వాటి పూర్తి సహకారంతో కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ ఫౌండేషన్ ఏర్పడింది. తరువాత, సంఘంలోని పెద్దలు, లారీ యజమానులు మరియు సొసైటీలోని పరోపకారి నుండి మరింత మంది సభ్యులను చేర్చడం ద్వారా ఫౌండేషన్‌ను విస్తరించారు.

కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ ఫౌండేషన్ ఫౌండేషన్ కార్యకలాపాలకు తమ విలువైన సహకారాన్ని అందించిన వ్యక్తులకు మరియు సంస్థలకు ధన్యవాదాలు.